ఈఏడాది 60 కోట్ల 58 లక్షల వ్యయంతో 4, 804 పనుల పురోగతి

74చూసినవారు
ఈఏడాది 60 కోట్ల 58 లక్షల వ్యయంతో 4, 804 పనుల పురోగతి
నీటి సంరక్షణ, నీటి పారుదల సామర్థ్యాని ప్రోత్సహించే లక్ష్యంతో జిల్లాలో చేపడుతున్న జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌, జిల్లా కార్యక్రమ సమన్వయ అధికారిజి. సృజనఅన్నారు. సోమవారం కలెక్టరేట్‌ క్యాంప్‌ కార్యాలయంలో జలశక్తి అభియాన్‌ కార్యక్రమం ద్వారా ఈఏడాది 60 కోట్ల 58 లక్షల వ్యయంతో 4, 804 పనుల పురోగతి సాధించారని అన్నారు.

సంబంధిత పోస్ట్