కార్పొరేట్ కంపెనీలను బహిష్కరించండి

79చూసినవారు
కార్పొరేట్ కంపెనీలను బహిష్కరించండి
బడా కార్పొరేట్ కంపెనీలను బహిష్కరించాలని, వారి దోపిడీని అరికట్టాలని మాజీ మంత్రి, రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు రైతాంగాన్నికి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుకృవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 9వ తేధీన క్వీట్ ఇండియా రోజున బడా కార్పొరేట్ కంపెనీలను బహిష్కరించండి నినాదంతో నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్