అవినాష్ గెలుపు కోసం ఆయన సతీమణి ప్రచారం

76చూసినవారు
తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అవినాష్ సతిమణి సుధీరా బుధవారం 9వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజలలో ఓకడిగా ఉండే అవినాష్ ను ఈ ఎన్నికల్లో అశ్వీరదించాలని కోరారు. టిడిపి నాయకులను నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్