ఎన్ఆర్సి గురించి స్వయంగా వివరించిన సుజనా

54చూసినవారు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా `మైనార్టీకి చెందిన వ్యక్తి బుధవారం ఎన్ఆర్సి గురించి సుజనా చౌదరిని ప్రశ్నించారు. అనంతరం సుజనా చౌదరి ఏన్ఆర్సీ గురించి వారికి వివరించారు. భారతదేశంలో పుట్టి పెరిగిన వారికి ఎన్ ఆర్ సి గురించి ఎటువంటి సమస్య ఉండదని స్పష్టం చేశారు. ఎన్ ఆర్ సి పై ఎటువంటి ఆపోహలు ఉన్నా స్వయంగా తానే వివరిస్తానని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్