ఎత్తు పోతల పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

81చూసినవారు
ఇటీవల కృష్ణానదికి ఉధృతంగా వచ్చిన అకాల వరదల ధాటికి మరమ్మత్తులకు గురైన విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి పంపింగ్ స్కీం ఎత్తిపోతల పథకాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శనివారం పరిశీలించారు. విజయవాడ రూరల్ మండలంలోని ఎన్నో గ్రామాల్లోని పంట పొలాలకు సాగునీటి సరఫరా జరుగుతోంది. పాడైపోయిన మోటర్ల మరమ్మత్తులకు సుమారు రూ. 80 లక్షల వరకు ఖర్చవుతుందనీ అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్