ఆప్కో షోరూముల్లో ఆన్ లైన్ అమ్మకాలు

61చూసినవారు
ఆప్కో షోరూముల్లో ఆన్ లైన్ అమ్మకాలు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆప్కో షోరూమల్లో ఆన్‌లైన్ అమ్మకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం పలు కొరియర్ సంస్థలతో చర్చలు జరిపింది. మొదటగా విజయవాడలోని మూడు షోరూముల్లోని వస్త్రాలను పైలట్ ప్రాజెక్టు కింద ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. ఆ తర్వాత రాష్ట్రంలోని మిగతా షోరూములను అందుబాటులోకి తీసుకురానుంది.

సంబంధిత పోస్ట్