కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్న పోసాని కృష్ణమురళి

83చూసినవారు
కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్న పోసాని కృష్ణమురళి
నటుడు పోసాని కృష్ణమురళి కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు. సీఐడీ కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో ఉండగా ఇప్పటికే రిలీజింగ్ ఆర్డర్స్ జైలు అధికారులకు అందాయి. దీంతో రిలీజింగ్ ఫార్మాలిటీస్ పూర్తి కాగానే ఆయనను జైలు నుంచి విడుదల చేయనున్నారు.

సంబంధిత పోస్ట్