జనసేనలో చేరిన పడాల భూదేవి

106797చూసినవారు
జనసేనలో చేరిన పడాల భూదేవి
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ బిగ్ షాక్ తగిలింది. సామాజిక కార్యకర్త, నారీశక్తి పురస్కార గ్రహిత పడాల భూదేవి జనసేన పార్టీలో చేరారు. అనకాపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలకొండలో జనసేన జెండా ఎగరవేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్