నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన కోదండ రామాలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు దర్శి అనిల్ కుమార్, ఉమా మహేశ్వరశర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10: 00 గంటలకు జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించాలన్నారు.