మాచవరంలో 1077 ఎకరాలలో సరస్వతి భూములు: తహశీల్దార్

55చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మాచవరం మండలంలోని సరస్వతి పవర్ అండ్ సిమెంట్ కంపెనీ భూములను పరిశీలించినట్లు మాచవరం ఎమ్మార్వో యం. క్షమారాణి తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ. వేమవరం, చెన్నాయపాలెం, పిన్నెల్లి గ్రామాల పరిధిలో ఈ కంపెనీ కింద 1077. 38 ఎకరాలు ఉన్నాయన్నారు. వాటిలో 821. 44 ఎకరాలు ఆన్లైన్ అయ్యాయన్నారు. 255. 94 ఎకరాలు ఆన్లైన్ కావలసి ఉందని తహశీల్దార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్