రైలు నుంచి జారిపడిన యువకుడు

80చూసినవారు
రైలు నుంచి జారిపడిన యువకుడు
దాచేపల్లి మండలం నడికుడి రైల్వే జంక్షన్ లో మంగళవారం కదిలే రైలు దిగుతూ గుర్తు తెలియని యువకుడు జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో యువకుని చేయి పూర్తిగా తెగిపోయి పట్టాలపై పడింది. హైదరాబాద్ వైపు నుంచి గుంటూరు వైపు వెళ్లే శబరి ఎక్స్ప్రెస్ నుంచి నడికుడిలో దిగుతుండగా ప్రమాదం జరిగింది. యువకుల పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్