మాచర్లలో అన్న క్యాంటీన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే

79చూసినవారు
రాష్ట్రంలో విధ్వంస పరిస్థితులను గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మాచర్లలో అన్న క్యాంటీన్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హత్యా రాజకీయాలను రాజకీయంగా వాడుకుంటున్న వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. "ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరెన్ని కుట్రలు పన్నిన, మీరెన్ని కుతంత్రాలు పన్నిన రాష్ట్ర ప్రజల ఆమోదం మాకే ఉంది" అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్