దుర్గి ఎస్సైగా సుధీర్ కుమార్ బాధ్యతలు

85చూసినవారు
దుర్గి ఎస్సైగా సుధీర్ కుమార్ బాధ్యతలు
దుర్గి మండలం ఎస్సైగా ఎల్ సుధీర్ కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన తిరుపతి జిల్లా చిల్లికూరు మండల స్టేషన్ నుంచి ఇక్కడికి సాధారణ బదిలీల్లో వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తానని చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్