రొంపిచర్ల మండలంలో భారీ వర్షం

81చూసినవారు
రొంపిచర్ల మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో జనసంచారం నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గ్రామంలోని వీధుల్లో వర్షపు నీరు భారీగా చేరింది. కొద్దిరోజుల నుంచి మండలంలో వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్