నరసరావుపేటలో పోలీసుల కార్డెన్ సెర్చ్

76చూసినవారు
నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వరవకట్టలో పోలీసులు ఆదివారం ఉదయం కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్డెన్ అండ్ సెర్చ్ లో కర్రలు, గొడ్డల్లు, ఇతర మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్