సమస్యల పరిష్కారం చదలవాడ అరవింద బాబుతోనే సాధ్యం

61చూసినవారు
సమస్యల పరిష్కారం చదలవాడ అరవింద బాబుతోనే సాధ్యం
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించగల ఏకైక నాయకుడు మాత్రమేనని ఆదిత్య పేర్కొన్నారు. ఈ మేరకు సత్తెనపల్లి రోడ్డులోని కోడెల క్రీడా ప్రాంగణంలో శనివారం మార్నింగ్ వాక్ విత్ చదలవాడ కార్యక్రమం నిర్వహించారు. కోడెల శివప్రసాద్ రావు క్రీడా ప్రాంగణం పేరును మార్చి స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంగా మార్చడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్