ఎన్నికల ఫిర్యాదుల కోసం ప్రత్యేక నెంబర్: ఎస్పీ

50చూసినవారు
ఎన్నికల ఫిర్యాదుల కోసం ప్రత్యేక నెంబర్: ఎస్పీ
ఎన్నికల ఫిర్యాదుల కొరకు 9440796184 ప్రత్యేక ఫోన్ నంబర్ కూ కాల్ చేయాలని ఎస్పీ బిందు మాధవ్ గురువారం తెలిపారు. పల్నాడు జిల్లా ప్రజలు స్వేచ్చగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే మా ప్రధాన ధ్యేయమని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు- 2024 దృష్ట్యా. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు దానిని పరిష్కరిస్తామన్నారు

సంబంధిత పోస్ట్