ఎమ్మెల్యేగా ప్రవీణ్ ప్రమాణ స్వీకారం

65చూసినవారు
పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులుగా భాష్యం ప్రవీణ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం మీద, దేవుని మీద ప్రమాణం చేసి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని అన్నారు. ప్రజల శ్రేయస్సు శాంతిభద్రతలు కాపాడటానికి కృషి చేస్తామని ప్రవీణ్ తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గ నుండి భాష్యం ప్రవీణ్ 21 వేల ఓట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్