ముంపు ప్రాంతంలో చిక్కుకున్న మూగజీవులను కాపాడిన పోలీసులు

81చూసినవారు
ముంపు ప్రాంతంలో చిక్కుకున్న మూగజీవులను కాపాడిన పోలీసులు
భారీ వర్షాల నేపథ్యంలో నీటి ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో పల్నాడు జిల్లా కలెక్టర్‌ పి. అరుణ్‌బాబు, ఎస్పీ కె. శ్రీనివాసరావు సోమవారం పర్యటించారు. అమరావతి మండలం ధరణికోట లంక గ్రామాల్లో గొర్రెలను 20 రోజుల క్రితం వెళ్లి వరదలో చిక్కుకున్న 36 మందిని, 1500 జీవాలను 14 బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించేలా ఆదేశించారు. వీరిని ధరణికోటలోని బోర్డు సెంటర్‌కు అధికారులు తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్