వినాయక చవితి పండుగ పర్వదినం పురస్కరించుకొని మండపాలు నిర్వహణ కమిటీ సభ్యులతో వినుకొండ సీఐ సమిక్షా సమావేశం నిర్వహించారు. గురువారం పట్టణ పోలిస్ స్టేషన్ లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే కమిటీ సభ్యులతో సీఐ శోభన్ బాబు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ. ప్రతి మండపం వద్ద, ఊరేగింపు కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఉండాలన్నారు.