వినుకొండలో ఈదురుగాలులతో భారీ వర్షం

64చూసినవారు
వినుకొండలో వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్న వాతావరణం సాయంత్రం నుంచి ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకు కుదేలైన రైతాంగం. మరలా అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ట్యాగ్స్ :