ఉత్తమ గ్రంథాలయ అధికారిగా శ్రీనివాసరావుకు అవార్డు

82చూసినవారు
ఉత్తమ గ్రంథాలయ అధికారిగా శ్రీనివాసరావుకు అవార్డు
ఉత్తమ గ్రంథాలయ అధికారిగా ఈపూరు గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు అవార్డు అందుకున్నారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నరసరావుపేట కోడెల క్రీడా స్టేడియంలో గురువారం ఘనంగా స్వతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన గ్రంథాలయాధికారి శ్రీనివాసరావుకు మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ అరుణబాబు చేతుల మీదుగా అవార్డును అందజేశారు.

సంబంధిత పోస్ట్