ఎమ్మెల్సీ అభ్యరిపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

81చూసినవారు
ఎమ్మెల్సీ అభ్యరిపై  బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
TG: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులు లేరా.. అధిష్టానానికి బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు కనబడలేదా..? అని ప్రశ్నించారు. మీకు గులాం గిరి చేసే వాళ్లకి మాత్రమే టికెట్లు ఇస్తారు.. మిగతావాళ్లని పక్కన పెడుతున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్