హనీమూన్‌ వదులుకొని మరీ ఐపీఎల్‌లో ఆడిన మెండిస్‌

82చూసినవారు
హనీమూన్‌ వదులుకొని మరీ ఐపీఎల్‌లో ఆడిన మెండిస్‌
శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ తన హనీమూన్‌ను వదులుకుని మరీ IPL 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఆడాడు. మార్చిలో తన చిరకాల స్నేహితురాలు నిష్నిని వివాహం చేసుకున్న మెండిస్, విదేశాల్లో హనీమూన్ ప్లాన్ చేసుకున్నా, ఐపీఎల్ పిలుపుతో ఆ యాత్రను రద్దు చేసుకొని భారత్‌కు వచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను రెండు చేతులతో బౌలింగ్‌ చేస్తూ అరుదైన ఘనత సాధించాడు.

సంబంధిత పోస్ట్