కన్న తల్లిని కొట్టి గొంతు నులిమి చంపబోయాడు (VIDEO)

66చూసినవారు
పంజాబ్ రాష్ట్రం లూథియానాలో దారుణ ఘటన వెలుగుచూసింది. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందిబోయి.. ఓ కొడుకు ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. 85 ఏళ్ల వృద్ధురాలు అని కూడా చూడకుండా ఆమె గొంతు నులిమి చంపబోయాడు. దీనికి సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాలలో రికార్డయ్యింది. ఈ దృశ్యాలను ఆ వృద్ధురాలి కూతురు చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్