సొంత పొలంలో వరి నాట్లు వేసిన పరిటాల సునీత (వీడియో)

79చూసినవారు
రైతుగా మారి తన వ్యవసాయ క్షేత్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వరినాట్లు వేశారు. వెంకటాపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో పూజ చేసి తోటి కూలీలతో కలిసి వరి నాట్లు వేసి సందడి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్