బొబ్బిలి: ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు

64చూసినవారు
బొబ్బిలి పట్టణం సింగారపు వీధిలో వెలసిన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా ఆలయ నిర్వాహకులు గేంబలి శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సమక్షంలో వేకువజామున నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపించే భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్