బొబ్బిలి: సీఎం రిలీఫ్ ఫండ్ తో కొంత ఆర్థిక సాయం

85చూసినవారు
బొబ్బిలి: సీఎం రిలీఫ్ ఫండ్ తో కొంత ఆర్థిక సాయం
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వరంలాంటిదని ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) అన్నారు. బుధవారం బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలం బూరిపేట గ్రామానికి చెందిన బొమ్మలాట పాపారావు కుమారునికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు. అలాగే ఎమ్మెల్యే సొంత నిధుల నుంచి రూ. 10 వేల ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నరు. ఆర్థిక సహాయం అందడంతో బాధిత కుటుంబం ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్