బొబ్బిలి: బావిలో దూకి వృద్ధుడి ఆత్మహత్య

81చూసినవారు
బొబ్బిలి: బావిలో దూకి వృద్ధుడి ఆత్మహత్య
బావిలోకి దూకి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నడు. బొబ్బిలి పట్టణంలోని దేవాంగులవీధికి చెందిన నారంశెట్టి మృత్యుంజయ రావు (70) గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతన్నాడు. ఎలర్జీ, ఒంటి నొప్పు లతో తీవ్రంగా బాధపడేవాడు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది. దీంతో బాధ భరించలేక ఉదయం మంగళవారం 3 గంటల సమయంలో మేదర బంద సమీపంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్‌ఐ ఆర్‌. రమేష్‌ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్