పారాదిలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

51చూసినవారు
పారాదిలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం
బొబ్బిలి మండలం పారాది గ్రామ సచివాలయంలో మంగళవారం గ్రామ సర్పంచ్ ప్రతినిధి ధనుంజయ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి, విశాఖపట్నం వైద్యులతో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన 82 మందిని వైద్యులు పరీక్షించగా, 12 మందికి రిఫరల్ సూచించారు. ప్రత్యేకంగా గైన స్క్రీనింగ్ నిర్వహించి, రొమ్ము, గర్భాశయం, దంతం, శ్వాసకోశ సంబంధిత అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్