ఇందిరమ్మ కాలనీలో విచారణకు తహసీల్దార్

71చూసినవారు
ఇందిరమ్మ కాలనీలో విచారణకు తహసీల్దార్
బొబ్బిలి ఇందిరమ్మ కాలనీ 21 వ వార్డ్ లో ఆక్రమణలపై వచ్చిన పిర్యాదు మేరకు సోమవారం తహసీల్దార్ శ్రీను ఇందిరమ్మ కాలనీలో విచారణ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు తప్ప ఎవరు అక్రమంగా పునాదులు వేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎటువంటి ఆక్రమణలు జరగకుండా నిఘా పెట్టమని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్