అదుపుతప్పి కాలువలోకి దూసుకువెళ్లిన వాహనం

72చూసినవారు
అదుపుతప్పి కాలువలోకి దూసుకువెళ్లిన వాహనం
బొబ్బిలి మండలం గొర్లె సీతారాంపురం సమీపంలో ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం మినీ వ్యాన్ అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకువెళ్లింది. రహదారి బాగోకపోవడం వలన వాహనం అదుపు తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కాగా కారులో డ్రైవర్ తప్ప ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు ఇంకా రానున్నాయి.

సంబంధిత పోస్ట్