విజ్ఞాన్ లో ఘనంగా హిందీ దివాస్ కార్యక్రమం

66చూసినవారు
విజ్ఞాన్ లో ఘనంగా హిందీ దివాస్ కార్యక్రమం
చీపురుపల్లిలో ఉన్న విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో హిందీ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ పతివాడ జ్యోతి మాట్లాడుతూ 1949 సెప్టెంబర్14న తేదీన హిందీ భాషను అధికార భాషగా భారత ప్రభుత్వం గుర్తించిందని అప్పటి నుండి ఈ తేదీని హిందీ దివాస్ గా జరుపుకోవడం ఆనవాయితీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్