చీపురుపల్లి: డయేరియా బాధితులను పరామర్శించిన బొత్స

59చూసినవారు
డయేరియా వ్యాధికి గురై గుర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను విశాఖ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం పరామర్శించారు. రోగుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. డయేరియాతో 11 మంది మృతి చెందినప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్