బొండపల్లి: ఘనంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు

57చూసినవారు
బొండపల్లి మండలం రోళ్లవాకలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు డాక్టర్ దువే, కార్యదర్శి మహమ్మద్ ఖలీద్ భాష ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా చీప్ జిల్లాచీఫ్ కొత్తలి గౌరినాయుడు ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవవేడుకలు ఘనంగా జరిపారు. సిఐ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి పంపిణీ చేయడంతో పాటు, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్