కాలంరాజుపేటలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

57చూసినవారు
కాలంరాజుపేటలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
గజపతినగరం మండలంలోని కాలంరాజుపేట గ్రామంలో మంగళవారం ఆ గ్రామ సర్పంచ్ గేదల ఈశ్వరరావు పర్యవేక్షణలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఖరీఫ్ లో అధిక దిగుబడులు సాధించేందుకు పద్ధతులు యాజమాన్య పద్ధతులపై వివరించారు. బిజెపి నేతలు రెడ్డి పావని, దుర్గాప్రసాద్, ఇన్ చార్జ్ వ్యవసాయ అధికారి లోకేష్, గ్రామ వ్యవసాయ సహాయకులు మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్