గజపతినగరం: మరమ్మతులకు నోచుకోని కొత్తవలస కాలవంతన

85చూసినవారు
గజపతినగరం: మరమ్మతులకు నోచుకోని కొత్తవలస కాలవంతన
బండపల్లి మండలం కొత్తవలస గ్రామంలో కాలువ వంతెన మరమ్మతులు జరగపోవడంతో ఆ వంతెన మీద యాక్సిడెంట్లకు గురవడంతో వెళ్లడానికి వాహనదారులు, స్కూల్ పిల్లలు ద్విచక్ర వాహనదారులు ఆటో వాళ్ళు వెళ్లడానికి ఇబ్బందులు గురవుతున్నారు. వంతెన కాంట్రాక్టర్లు, అధికారులు వెంటనే మరమ్మతులను చేపట్టి పూర్తి చేస్తారని కొత్తవలస గ్రామస్తులు  కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్