గజపతినగరం: సంక్రాంతి సంబరాలు తిలకించిన మంత్రి శ్రీనివాస్

61చూసినవారు
గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామ పరిధిలో గల బాలాజీ పాలిటెక్నికల్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబరాలు అంబరాన్ని తాకేలా జరిపారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ చంద్రశేఖర్, బిజెపి నాయకురాలు రెడ్డి పావని గంట్యాడ శ్రీదేవి, మక్కువ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్