గజపతినగరం: అసమర్ధన పాలనతో తగ్గిన ఆదాయం

59చూసినవారు
అసమర్థన పాలనతో రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోయిందని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య అన్నారు. శుక్రవారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అస్తవ్యస్త పాలనతో జిఎస్టి ఆదాయం తగ్గిందన్నారు. అదేవిధంగా తాటిపూడి రిజర్వాయర్ పేరు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకున్నారని అన్నారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పిటిసి గార తౌడు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్