గంట్యాడ: జిల్లాలో పర్యాటక అభివృద్ధికి సహకరించాలి

79చూసినవారు
గంట్యాడ: జిల్లాలో పర్యాటక అభివృద్ధికి సహకరించాలి
విజయనగరం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ వి ఎం ఆర్ డి ఏ కమిషనర్ కె ఎస్ విశ్వనాథం ను కోరారు. బుధవారం కమిషనర్ తో కలిసి ఆయన తాటిపూడి రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ అవతల ఉన్న దిగువ కొండపర్తి పంచాయతీ పరిధిలో గల అతిథి గృహాలను సందర్శించారు. జిల్లా పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోరారు.

సంబంధిత పోస్ట్