మెంటాడ మండలంలోని ఆగూరు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు, గ్రామ సర్పంచ్ ఆకుల శివ కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలోఎంపీడీవో బిఎస్ కూర్మనాద్ పట్నాయక్, ఏవో భానుమూర్తి, ఏపీవో చిన్నప్పయ్య, టిడిపి నాయకులు గొర్లె ముసలి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.