ఇంటింటా వరలక్ష్మి పూజలు

63చూసినవారు
ఇంటింటా వరలక్ష్మి పూజలు
జామి మండలం లో ఇంటింటా వరలక్ష్మి వ్రత పూజలుశుక్రవారం ఘనంగా నిర్వహించారు.మహిళా భక్తులతో దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో అమ్మవారిని వరలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా పువ్వులు, పండ్లు, పూజా సామాగ్రి సామాన్య ప్రజలు కొనలేక అవస్థలు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్