ఏగులవాడలో కవాతు చేపట్టిన కేంద్ర బలగాలు

564చూసినవారు
ఏగులవాడలో కవాతు చేపట్టిన కేంద్ర బలగాలు
రానున్న ఎన్నికల నేపథ్యంలో పోలీసుల విధులు, బాధ్యతలను ప్రజలకు గుర్తు చేసేందుకు సెంట్రల్ బలగాలతో కురుపాం మండలం ఏగులవాడ గ్రామంలో శుక్రవారం కవాతు ప్రదర్శన నిర్వహించినట్టు ఎస్సై షణ్ముఖరావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్సై మాట్లాడుతూ త్వరలో రానున్న పార్లమెంటు, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల విధులు బాధ్యతలు గుర్తు చేస్తూ ఈ కవాతు ప్రదర్శన నిర్వహించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్