డీలర్లతో సమావేశం చేపట్టిన డిటి

82చూసినవారు
కురుపాం తహసీల్దార్ కార్యాలయంలో డీలర్లతో డిప్యూటీ తహశీల్దార్ శివన్నారాయణ మంగళవారం సమావేశం నిర్వహించారు. విధిగా ప్రతి ఒక్కరు కోడ్ విధులు పాటించాలని అన్నారు. ప్రతి నెల 1 వ తేదీకి రేషన్ ఇంటి ఇంటికి అందజేయాలని అన్నారు. 17 వ తేదీ లోగా ముగించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సమయానికి రేషన్ అందజేయాలన్నారు. కోడ్ ఉంది కనుక ప్రభుత్వ గుర్తులు లేకుండా సరుకులు పంపిణీ చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్