కురుపాం: పూర్ణపాడు-లాబేసు వంతెన పనులు ప్రారంభించాలి

61చూసినవారు
గత ప్రభుత్వ మాదిరిగా పత్రిక ప్రకటనలకే పరిమితం కాకుండా నదిలో నీటి ప్రవాహం తగ్గినప్పుడే కురుపాం నియోజకవర్గం పూర్ణపాడు-లాబేసు వంతెన పనులు ప్రారంభించాలని సిపిఎం నాయకులు సాంబమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం పూర్ణపాడు-లాబేసు వంతెన ప్రాంతాన్ని సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు పరిశీలించారు. గత ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూ పనులు పూర్తి చేస్తామని పత్రిక ప్రకటనలు ఇవ్వడం తప్ప పనులు చేపట్ట లేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్