పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలనీ ఎమ్మెల్యే కు వినతి

58చూసినవారు
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలనీ ఎమ్మెల్యే కు వినతి
2014-19 సం. రాల్లో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాల బిల్లును వెంటనే మంజూరు చేయాలనీ కురుపాం మండలనికి చెందిన మహిళలు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నిలిపివేసిందని, అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్ల బిల్లులను మంజూరు చేయమని ఎమ్మెల్యే జగదీశ్వరిని బుధవారం క్యాంప్ ఆఫీస్ లో కలిసి విన్నవించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ప్రభుత్వంతో చర్చించి బిల్లులు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్