టిడిపి నేతలు ఆగడాలు మితిమీరిపోతున్నాయి

52చూసినవారు
టిడిపి నేతలు ఆగడాలు మితిమీరిపోతున్నాయి
టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయని మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఎక్స్ లో పోస్ట్ చేశారు. జియమ్మవలస టీడీపీ ఎంపీపీ బొంగు సురేష్ మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ పై వేధింపులకు పాల్పడడం సరికాదన్నారు. చేయని తప్పును ఉద్యోగినిపై రుద్దుతూ రాజీనామా చేస్తావా ఎన్క్వైరీ ఎదుర్కుంటావా అంటూ బెదిరింపులకు దిగారని ఇదేనా ప్రజా పాలన.? ఇదేనా మహిళలకు మీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం అంటూ మంగళవారం వీడియోను పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్