జీడి తోటల రైతులకు శిక్షణ

78చూసినవారు
జీడి తోటల రైతులకు శిక్షణ
కురుపాం మండలం నీలకంఠాపురం పంచాయతీ కోసంగూడలో నీలకంఠపురం, వొబ్బంగి పంచాయతీ పరిధిలో బుధవారం ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల రైతులకు జీడి పంటల పునరుద్ధరణ పథకంపై జీడి తోటల యాజమాన్యంలో కొమ్మల కత్తిరింపు, ఎరువుల యాజమాన్యం, అధిక దిగుబడి సాధించడానికి కావలసిన పంట యాజమాన్యంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని నేటివ్ ఇకో ఆర్గానిక్ రూట్స్ ఉద్యాన, వ్యవసాయ ఎం ఏ సి ఎస్ , ఎఫ్ పి ఓ ద్వారా నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్