కురుపాం-గుమ్మలక్ష్మీపురం రోడ్డులో నేలకొరిగిన చెట్టు

55చూసినవారు
కురుపాం-గుమ్మలక్ష్మీపురం రోడ్డులో నేలకొరిగిన చెట్టు
కురుపాం గుమ్మలక్ష్మీపురం ప్రధాన రహదారిలో తోటగూడ వద్ద కొద్దిరోజుల క్రితం చెట్టు నేలకొరిగింది. ఇన్ని రోజులైనా దానిని అలానే వదిలేశారు. ఈ మార్గంలో నిత్యం వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి చెట్టును ఢీకొట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రాత్రిపూట ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్ వలన కనిపించక యాక్సిడెంట్లు జరగొచ్చని ఆ చెట్టును తొలగించాలని స్థానికులు శుక్రవారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్