నెల్లిమర్ల: పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులు అరెస్ట్

63చూసినవారు
నెల్లిమర్ల: పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులు అరెస్ట్
నెల్లిమర్ల మండల కేంద్రం స్థానిక టిడ్కో కాలనీ సమీపంలో ఆదివారం పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను ఎస్సై రామ గణేష్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ దాడుల్లో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి రూ. 5, 520 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్